తెలంగాణ

telangana

ETV Bharat / state

నన్ను వెతికిన వారందరికీ థాంక్యూ :జషిత్ - east godavari

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన బాలుడు జషిత్‌ క్షేమంగా ఉన్నాడు. పోలీసు బృందాల వెతుకులాటతో భయపడిపోయిన కిడ్నాపర్లు....కుతుకులూరులో బాలుడిని తెల్లవారుజామున వదిలివెళ్లారు. స్థానికుల సమాచారంతో చిన్నారి జషిత్‌ను పోలీసులు మండపేట పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎట్టకేలకు జషిత్‌ దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి కోసం గాలించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

నన్ను వెతికిన వారందరికీ థాంక్యూ...:జషిత్

By

Published : Jul 25, 2019, 2:34 PM IST

.

నన్ను వెతికిన వారందరికీ థాంక్యూ...:జషిత్

ABOUT THE AUTHOR

...view details