మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్, కుషాయిగూడలో బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయలకు భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మమ్ము కాయమ్మ మైసమ్మ తల్లి - పోచమ్మ తల్లి
మమ్ము కాయమ్మా... మైసమ్మ తల్లీ అంటూ బోనాలు నెత్తిన పెట్టుకొని పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటున్నారు ఆడపడుచులు.
మమ్ము కాయమ్మ మైసమ్మ తల్లి