రాష్ట్రపతి తేనీటి విందు... గవర్నర్,సీఎం సహా ప్రముఖుల హాజరు - bollaram president home latest news
హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. శీతాకాల విడిదికోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... దక్షిణాది విడిది ముగించుకొని ఈనెల 28న దిల్లీ వెళ్లనున్నారు.
![రాష్ట్రపతి తేనీటి విందు... గవర్నర్,సీఎం సహా ప్రముఖుల హాజరు bollaram president home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5512409-527-5512409-1577452011382.jpg)
bollaram president home
...
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు
Last Updated : Dec 27, 2019, 8:21 PM IST