తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీభవన్​లో 75 మంది​ కార్యకర్తల రక్తదానం - రక్తదాన

రాజీవ్​గాంధీ 75వ జయంతి సందర్భంగా గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్​ ప్రారంభించారు. యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.

గాంధీభవన్​లో 75 మంది​ కార్యకర్తల రక్తదానం

By

Published : Aug 20, 2019, 1:36 PM IST

రాజీవ్‌ గాంధీ 75వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 మంది యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఉత్తమ్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్‌ గాంధీ సేవలను కొనియాడారు.

గాంధీభవన్​లో 75 మంది​ కార్యకర్తల రక్తదానం

ABOUT THE AUTHOR

...view details