రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని ఎస్సీఎస్సీ సెక్రెటరీ కృష్ణ ఎదుల అన్నారు. హైదరాబాద్లోని పలు గ్రేటెడ్ కమ్యునిటీల్లో సేవా భారతి, ట్రెడా సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సేవభారతి, ట్రేడా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సేవా భారతి, ట్రెడా ఆధ్వర్యంలో ఖాజాగూడ గ్రీన్కేస్ అఫ్ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఎదుల పాల్గొని ప్రారంభిచారు.
సేవాభారతి, ట్రేడా
ఖాజాగూడలోని గ్రీన్కేస్ ఆఫ్ గ్రీన్గ్రేస్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅథితిగా హాజరై ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రక్తం అవసరం ఎంతైన ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ట్రెడా,సేవా భారతి సభ్యులు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి