పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు పుట్టినరోజున కరోనా విస్తరిస్తున్న కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. వీహెచ్ అభిమాని, పీసీసీ కార్యర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ 250 మంది వికలాంగులు, వృద్ధులు, అనాథలకు వీహెచ్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సంబరాలు, వేడుకలు జరపవద్దని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన సంబురాలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.
వీహెచ్ జన్మదినం సందర్భంగా దుప్పట్లు పంచిన శంభుల శ్రీకాంత్ - Blankets Distribution On Ocasaion Of V Hanumanth Rao Birth Day
మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ వికలాంగులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో జన్మదిన సంబరాలకు వీహెచ్ దూరంగా ఉన్నారు.
వీహెచ్ జన్మదినం సందర్భంగా దుప్పట్లు పంచిన శంభుల శ్రీకాంత్
TAGGED:
వికలాంగులకు దుప్పట్ల పంపిణీ