రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గం ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఫలక్‌నుమా వరకు ఉన్న మెట్రోలైన్‌ను ఎంజీబీఎస్ వరకే పరిమితం చేశారన్నారు.
'స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా ఎలా ప్రారంభిస్తారు' - కె. లక్ష్మణ్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గం ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా ఎలా ప్రారంభిస్తారని భాజపా రాష్ట్ర అధ్యుక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టకూడదని అన్నారు.
కె. లక్ష్మణ్
పాతబస్తీలో మెట్రోను ఎంఐఎం నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొంపల్లి, ఆల్వాల్, బీహెచ్‌ఈఎల్ వైపు మెట్రో విస్తరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వాటా ఇవ్వనందున అనేక రైల్వే ప్రాజెక్టులు నిలిచిపోయాయని తెలిపారు.
ఇవీ చూడండి:శంషాబాద్‌లో 1100 గ్రాముల బంగారం పట్టివేత