దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే అభివృద్ధి పనులపై ఆయనతో చర్చించారు.
రైల్వే జీఎంకు బండిసంజయ్ వినతి పత్రం - రైల్వే జీఎంను కలిసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎంను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కలిశారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో కలిసిన ఆయన పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు.
![రైల్వే జీఎంకు బండిసంజయ్ వినతి పత్రం bjp state president meet scr railway gm today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10316069-187-10316069-1611153959970.jpg)
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన బండిసంజయ్
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు.