హైదరాబాద్ పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిని భాజపా బృందం సందర్శించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో కమల నేతలు ఆసుపత్రిలోని తాజా పరిస్థితులను పరిశీలించారు.
ఉస్మానియా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బండి సంజయ్ మద్దతు - bandi sanjay support to osmania hospital out source employees protest
హైదరాబాద్ పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
![ఉస్మానియా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బండి సంజయ్ మద్దతు bjp state president bandi sanjay visited osmania hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8046066-573-8046066-1594882352469.jpg)
ఉస్మానియా ఔట్సోర్స్ ఉద్యోగులకు బండి సంజయ్ మద్దతు
ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనకు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.