భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీ వాయిదా పడిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. తదుపరి తేదీని త్వరలోనే భాజపా రాష్ట్రశాఖ ప్రకటిస్తుందని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
భాజపా జాతీయ అధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్ వాయిదా... - Bjp national president JP Nadda latest news
రాష్ట్ర ప్రజలనుద్దేశించి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాల్సిన తేదీ వాయిదా పడినట్లు ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు.
Telangana BJP latest news
మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.