తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రత్యేక పూజలు - mla ramachadera rao news

అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా... భాజపా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రత్యేక పూజలు
ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రత్యేక పూజలు

By

Published : Aug 5, 2020, 3:21 PM IST

అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా... భాజపా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నాకలోని ఆయన నివాసంలో సీతారాముల చిత్ర పటానికి హారతి ఇచ్చారు. కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ శతాబ్దాల కల నెరవేర్చడం తనకు ఆనందంగా ఉందన్నారు. దేశ ఐక్యతను చాటిచెప్పే ఈ రోజు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details