తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు సంఘీభావంగా రాంచందర్​రావు దీక్ష - mlc ramchandar rao fst in support of farmers

రైతులకు సంఘీభావంగా ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్​రావు ఉపవాస దీక్ష చేపట్టారు. హైదరాబాద్ తార్నాకలోని తన నివాసంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షకు కూర్చున్నారు.

bjp mlc ramchandar rao fasting
రైతులకు సంఘీభావంగా ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఉపవాసదీక్ష

By

Published : Apr 24, 2020, 12:26 PM IST

లాక్​డౌన్​తో అనేక ఇబ్బందులు పడుతున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు అన్నారు. అన్నదాతలకు సంఘీభావంగా ఆయన నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు.

లాక్​డౌన్​కు సహకరిస్తోన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details