సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేతపై సైఫాబాద్ పోలీసుస్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై భాజపా ఎమ్మెల్సీ రాంచందర్రావు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ రాంచందర్ ఫిర్యాదు.. ఎందుకంటే..? - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజావార్తలు
సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేతను ఖండిస్తూ... భాజపా ఎమ్మెల్సీ రాం చందర్రావు మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్పై సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ రాంచందర్ ఫిర్యాదు.. ఎందుకంటే..?
దేవాలయం కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టాలని ఎమ్మెల్సీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు