హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో గెలుపుపై భాజపా అభ్యర్థి రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. విజేత ఎవరో తేలడానికి రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయని... మొదటి ప్రాధాన్యత ఓట్ల సరళిపై ఆందోళన లేదని రాంచందర్‌రావు అన్నారు.
రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం: రాంచందర్ రావు - హైదరాబాద్ తాజా వార్తలు
ఎమ్మెల్సీగా మరోసారి విజయం సాధిస్తానని భాజపా అభ్యర్థి రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో విజేత ఎవరో తేలడానికి రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయని చెప్పారు.

రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం: రాంచందర్ రావు
తనను మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించి మండలికి పంపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. పూర్తి ఫలితాలు రావడానికి సమయం పడుతుందని చెప్పారు.
రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం: రాంచందర్ రావు
ఇదీ చదవండి:ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు