ఆరేళ్లు ప్రజా సమస్యలపై శాసనమండలిలో తన గళాన్ని వినిపించానని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
'గత ఎన్నికలతో పోలిస్తే అధిక మెజార్టీతో గెలుస్తాను' - ఎమ్మెల్సీ వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా గెలుస్తుందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆరేళ్లు ప్రజా సమస్యలపై శాసనమండలిలో గళం వినిపించానని... ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నానని తెలిపారు.

'గత ఎన్నికలతో పోలిస్తే అధిక మెజార్టీతో గెలుస్తాను'
ప్రజలు తెరాస నుంచి విముక్తి కోరుకుంటున్నారని... భాజపాపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల నుంచి మంచి స్పందన వస్తోందంటున్న రాంచందర్‌రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'గత ఎన్నికలతో పోలిస్తే అధిక మెజార్టీతో గెలుస్తాను'
ఇదీ చూడండి:దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!