తెలంగాణలో 9 వేల సర్కారు బడులు ఎక్కడ మూతపడ్డాయో చెప్పాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను నిలదీశారు. రాజాసింగ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీఎం సూచించారు.
'రాష్ట్రంలో 9 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి' - సీఎం కేసీఆర్
రాష్ట్రంలో 9 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపించారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ రాజాసింగ్ ఆరోపణలను ఖండించారు.
BJP MLA Rajasinagh assembly latest news
14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయని... వాటిని ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభలో రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రధాని ఆవాస్ యోజన నిధుల వివరాలు చెప్పాలన్నారు.
ఇవీ చూడండి:ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్