జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మంగళ్‌హాట్ అభ్యర్థి శశికళ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తన డివిజన్ పరిధిలోని అమర్‌నగర్, శివమందిర్ కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఒక్క అవకాశం ఇస్తే సేవ చేసుకుంటా : శశికళ - హైదరాబాద్ వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే ఎల్లప్పుడు ప్రజాసేవలో ఉంటానని మంగళ్‌హాట్ భాజపా అభ్యర్థి శశికళ అన్నారు. తన డివిజన్ పరిధిలోని అమర్‌నగర్, శివమందిర్ ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు.
ఒక్క అవకాశం ఇస్తే సేవ చేసుకుంటా : శశికళ
నగరంలో ప్రజాసమస్యల పరిష్కారానికి భాజపాను గెలిపించాలని ఆమె కోరారు. తనను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి వరదసాయం అందేలా కృషి చేస్తామని శశికళ హామీ ఇచ్చారు.