భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన డా.కె.లక్ష్మణ్ నివాసానికి అభిమానుల సందడి పెరిగింది. లక్ష్మణ్‌ను ముషీరాబాద్ నియోజకవర్గం భాజపా శ్రేణులు, అభిమానులు సన్మానాలు, శుభాకాంక్షలతో ముంచెత్తారు.
డా.కె.లక్ష్మణ్‌కు శుభాకాంక్షల వెల్లువ - బీజేపీ లక్ష్మణ్ వార్తలు
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన డా.కె.లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నివాసానికి అభిమానులు భారీగా చేరుకుని సన్మానాలు చేశారు.
LAXMAN
హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఆయన నివాసానికి నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సన్మానించారు.
ఇదీ చదవండి :వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పని చేస్తా : లక్ష్మణ్