హైదరాబాద్ ఉప్పల్‌లో భాజపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌తో సంబంధం లేకుండా స్థిరాస్తి వ్యాపారుల కోసం హెచ్ఎండీఏ, పిర్జాదిగూడ నగర కార్పొరేషన్ అధికారులు లింక్ రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు.
'రైతుల భూముల్లో లింక్ రోడ్డు వేస్తే సహించేది లేదు' - మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా లింక్ రోడ్డు నిర్మాణమా?
ఉప్పల్‌లో మాస్టర్ ప్లాన్‌కు భిన్నంగా అధికారులు లింక్ రోడ్డు వేస్తున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ అరుణకుమారికి వినతిపత్రం అందించారు.
మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా లింక్ రోడ్డు నిర్మాణమా?
రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. రైతుల భూముల్లో నుంచి లింక్ రోడ్లు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ అరుణకుమారికి వినతిపత్రం సమర్పించారు.
TAGGED:
ఉప్పల్‌లో భాజపా నాయకుల ధర్నా