తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరినట్లు భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుట్టినరోజుతో పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు - గవర్నర్ తమిళిసైని కలిసిన భాజపా నేతలు పొంగులేటి, ఎంపీ వివేక్ వార్తలు
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరినట్లు భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్‌కు పుట్టినరోజుతో పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు.
గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు