ముషీరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మాజీ హోమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీళ్లు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానేదేనని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు హాస్యస్పదంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం... తెలంగాణ ప్రజల అదృష్టమని, బంగారు తెలంగాణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
సీఎంపై భాజపా నేతల విమర్శలు సరికావు: నాయిని - kalayana lakhshmi
హైదరాబాద్ ముషీరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలసి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
సీఎంపై భాజపా నేతల విమర్శలు సరికావు:నాయిని