కేసీఆర్కు దమ్ముంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసా ఖర్చు చేయకుండా గెలవాలని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు. కాళేశ్వరం కమీషన్లతో ఓట్లను కొనాలని చూస్తున్నారని మండిపడ్డారు.
దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవండి: వివేక్ - bjp leader vivek venkataswamy
దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్పైకి పోలీసులను ఉసిగొలిపే చర్యలను ఖండిస్తున్నామని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్కు దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవాలని సవాల్ విసిరారు.

దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవాలి: వివేక్
భాజపా అభ్యర్థి రఘునందన్పైకి పోలీసులను ఉసిగొలిపే చర్యలను ఖండిస్తున్నామన్నారు. వరద బాధితులకు ఇంటికి 30 వేలు, పంట నష్టపొయిన రైతులకు ఎకరాకు 30వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవాలి: వివేక్
ఇవీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్