తెరాస ప్రభుత్వం ఉన్నంత కాలం... రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదని... సినీ నటి, భాజపా నేత విజయశాంతి విమర్శించారు. హైదరాబాద్ నాగోల్‌లో.... భాజపా తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: విజయశాంతి - భాజపా నేత విజయశాంతి తాజా వార్తలు
రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని సినీ నటి, భాజపా నేత విజయశాంతి అన్నారు. హైదరాబాద్ నాగోల్‌లో.... భాజపా తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి: విజయశాంతి
భాజపా అధికారంలోకి వస్తేనే... రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని భాజపా మహిళా నాయకులకు సూచించారు.
ఇదీ చదవండి:భారత ఆటగాళ్లకు కేసీఆర్, కేటీఆర్ అభినందన
Last Updated : Jan 19, 2021, 9:09 PM IST