దేశమంతా కరోనాతో అతలాకుతులం అవుతుంది. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్డౌన్ విధించాయి. ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
భాజపా నేత లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్ - భాజపా నేత లక్ష్మణ్ పుట్టినరోజు
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు.
![భాజపా నేత లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్ bjp-leader-laxman-tested-corona-positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11787876-thumbnail-3x2-yashoda.jpg)
భాజపా నేత లక్ష్మణకు కరోనా పాజిటివ్
లక్ష్మణ్ త్వరలోనే కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:కేటీఆర్‌కు వెల్లువెత్తుతున్న వినతులు... భరోసా ఇస్తున్న మంత్రి
Last Updated : May 17, 2021, 11:28 AM IST