కేటీఆర్ పగటి కలలు కంటున్నారు: కిషన్రెడ్డి - భాజపా నేతలు
తెరాస ఎన్నికల సభల్లో కేటీఆర్ భాజపాను విమర్శించడం సరికాదని భాజపా నేత కిషన్రెడ్డి అన్నారు. దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి మోదీయేనని ప్రశంసించారు.
భాజపా నేత
ఇవీ చూడండి :ఇదో కాల్పనిక చిత్రం: రాజమౌళి