తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారనున్నారా? అసలేం జరిగింది? - ap latest news

Kanna Lakshminarayan key decision on party change: భాజపా రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న కన్నా.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాయంత్రం పార్టీ ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

kanna laxminarayana
భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Oct 19, 2022, 5:16 PM IST

Kanna Lakshminarayan key decision on party change: గుంటూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. పార్టీ మార్పుపై భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భాజపా రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కన్నా.. సాయంత్రం ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పార్టీ అనుచరులతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details