హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని భగత్ సింగ్ నగర్ తదితర మురికివాడల ప్రజలకు భాజపా నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూస రాజు అరుణ్, తదితరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని లక్ష్మణ్ సూచించారు.
భాజపా నాయకుల అన్నదాన కార్యక్రమం