కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని భాజపా సీనియర్ నాయకులు కె.లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లను ఆపేసి దీపాలు వెలిగించి... కలిసికట్టుగా చీకటి కరోనాను ఎదుర్కొని... విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.
'లైట్లు ఆపేద్దాం... కరోనాను తరిమేద్దాం..'