తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయి" - హైదరాబాద్​

హైదరాబాద్​లోని ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్​లో భాజపా బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని.. ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

"ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయ"

By

Published : Apr 8, 2019, 7:20 AM IST

Updated : Apr 8, 2019, 7:49 AM IST

ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్ నియోజకవర్గం రాం నగర్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. జాతీయ సమైక్యత కోసం పాటుపడే నరేంద్ర మోదీ పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్​ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్​లో మహిళలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్​ చేశారు.

"ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయ"
Last Updated : Apr 8, 2019, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details