భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకుడు భూపేంద్ర యాదవ్ భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థులపై భాజపా కసరత్తు - జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై భాజపా కసరత్తు
భాజపా ఎన్నికల సమన్వయ కమిటీతో ఎన్నికల పరిశీలకుడు భూపేంద్ర యాదవ్ భేటి అయ్యారు. ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
![ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థులపై భాజపా కసరత్తు bjp election management committee meeting in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9580201-80-9580201-1605693312705.jpg)
ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థులపై భాజపా కసరత్తు
రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. భూపేంద్ర యాదవ్ ఆమోద ముద్రపడగానే తొలి జాబితాను భాజపా ప్రకటించనుంది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఎన్ని తాయిలాలిచ్చినా.. తెరాస పాపాలు తెరమరుగు కావు'
TAGGED:
ghmc elections updates 2020