హైదరాబాద్ జియాగూడలోని 100ఫీట్ల రోడ్ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలంగించాలని స్థానిక భాజపా కార్పొరేటర్ దర్శన్ డిమాండ్ చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును శాశ్వతంగా ఉంచేలా అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
'తాత్కాలిక డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలి' - జియాగూడలో డంపింగ్ యార్డు తొలగించాలని డిమాండ్
జియాగూడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని భాజపా కార్పొరేటర్ దర్శన్ డిమాండ్ చేశారు. చెత్త రోడ్డు మీదికి చేరుతోందని ఆరోపించారు.

డంపింగ్ యార్డు, జియాగూడ
చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో స్థానికులకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు.