భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అత్యాచారం కాబడ్డ మహాలక్ష్మికి మద్దతుగా షకీల్‌ను వెంటనే ఉరితీయాలని తప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భాజపా కన్వీనర్ అజయ్ కుమార్ తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్‌పై, ఎస్సీలపై దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలను అరెస్ట్ చేయాలని కోరారు.
'ఎమ్మెల్యే అహ్మద్ బలాలను వెంటనే అరెస్ట్ చేయాలి' - ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల
నేషనల్ ఎస్సీ కమిషన్‌పై, ఎస్సీలపై దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ... భాజపా కన్వీనర్ అజయ్ కుమార్ తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు.
'ఎమ్మెల్యే అహ్మద్ బలాలను వెంటనే అరెస్ట్ చేయాలి'
ఈ దీక్షలో ఏడెల్లి సుధాకర్, భాజపా మేర్చా నగర కార్యదర్శులు ఏడెల్లి బాలు, భాజపా యువ మోర్చా అధ్యక్షులు మహేష్, బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్ ఏడెల్లి భార్గవ్, సాయి చరణ్, అనిల్ కుమార్,ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం