భారత రాజ్యంగ దినోత్సవాన్ని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్ర పటం వద్ద భాజపా నేతలు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయరామారావు, చింతా సాంబమూర్తి, భాజపా శ్రేణులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. లోక్‌సభలో రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ ఉపన్యాసాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై వీక్షించారు.
రాజ్యాంగ నిర్మాతలకు భాజపా నివాళి - భాజపా రాష్ట్ర కార్యలయంలో 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకులు
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాజపా కార్యాలయంలో నేతలు అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.

రాజ్యాంగ నిర్మాతలకు భాజపా నివాళి