భాజపాని గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తార్నాక భాజపా అభ్యర్థి బండ జయసుధ రెడ్డి హామీ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేస్తామన్నారు. అమలు కాని హామీలతో తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
భాజపా గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం: జయసుధ - హైదరాబాద్ జిల్లా వార్తలు
భాజపాని గెలిపిస్తే డివిజన్లోని అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తార్నాక భాజపా అభ్యర్థి జయసుధ రెడ్డి హామీ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని అన్నారు. అమలు కాని హామీలతో తెరాస మోసం చేస్తోందని ఆరోపించారు.
భాజపా గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు: తార్నాక భాజపా అభ్యర్థి
తాము అధికారంలోకి వస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ప్రకారం భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద బాధితులందరికీ రూ.25 వేలు అందజేస్తామని వివరించారు.
ఇదీ చదవండి:ఆసిఫ్నగర్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తా:భాజపా అభ్యర్థి