జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బేగంబజార్ డివిజన్లో భాజపా అభ్యర్థి శంకర్ యాదవ్ తన మద్దతుదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. జుమ్మేరాత్ బజార్ నుంచి చక్నావాడి, బేగంబజార్ వరకు ర్యాలీ చేపట్టారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
బేగం బజార్ డివిజన్‌లో భాజపా కార్యకర్తల బైక్ ర్యాలీ - bjp campaign in begum bazar division
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. బేగం బజార్ డివిజన్ భాజపా అభ్యర్థి శంకర్ యాదవ్ తన మద్దతుదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.

బేగం బజార్ డివిజన్‌లో భాజపా కార్యకర్తల బైక్ ర్యాలీ