తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా జెండా ఎగరవేయడం ఖాయం: దేవర కరుణాకర్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020

గుడిమల్కాపూర్​లో భాజపా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అభ్యర్థి దేవర కరుణాకర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్​లో భాజపా జెండా ఎగరవేడయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

bjp bike rally at gudimalkapur in ghmc election campaign
భాజపా జెండా ఎగరవేయడం ఖాయం: దేవర కరుణాకర్

By

Published : Nov 29, 2020, 1:46 PM IST

గుడిమల్కాపూర్​లో ప్రచారం హోరెత్తుతోంది. వివిధ పార్టీల నేతలు తమ బలాలను ప్రదర్శిస్తున్నారు. గుడిమల్కాపూర్ కబడ్డీ స్టేడియం నుంచి సుమారు ఐదు వందల ద్విచక్ర వాహనాలతో భాజపా అభ్యర్థి దేవర కరుణాకర్ భారీ ర్యాలీ చేపట్టారు.

డివిజన్​​లో భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని... తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కబడ్డీ స్టేడియం వద్ద మొదలైన ఈ బైక్ ర్యాలీ డివిజన్ మొత్తం తిరిగి కబడ్డీ స్టేడియం వద్దకు చేరుకుంది.

bjp-bike-rally-at-gudimalkapur-in-ghmc-election-campaign

ఇదీ చదవండి:గ్రేటర్‌లో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వండి: బండి

ABOUT THE AUTHOR

...view details