తెలంగాణ

telangana

ETV Bharat / state

సుష్మాస్వరాజ్ చిత్ర పటానికి నివాళులర్పించిన బీజేవైఎం - హర్యానా మంత్రి

సికింద్రాబాద్​లోని సీతాఫల్​మండి అంబేడ్కర్​ విగ్రహం వద్ద సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేవైఎం నాయకులు నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటులో ఆమె కృషి మరువరానిదన్నారు.

సుష్మాస్వరాజ్ చిత్ర పటానికి నివాళులర్పించిన బీజేవైఎం నాయకులు

By

Published : Aug 7, 2019, 10:05 PM IST

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మరణం తమను కలచివేసిందని సికింద్రాబాద్‌ బీజేవైఎం నాయకులన్నారు. సీతాఫల్‌మండి అంబేడ్కర్ విగ్రహాం వద్ద ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం ఒక మహోన్నతమైన నేతను కోల్పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఆత్మబలిదానాలు వద్దంటూ...తెలంగాణ విద్యార్థులకు భరోసానిస్తూ...పార్లమెంట్‌లో వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు.

సుష్మాస్వరాజ్ చిత్ర పటానికి నివాళులర్పించిన బీజేవైఎం నాయకులు

ABOUT THE AUTHOR

...view details