బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర సహాకారంతోబిల్డర్స్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాలను ఈ సారి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఇతివృత్తంతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పన బాధ్యతలు తీసుకుని పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు... పలు విభాగాల్లో అవార్డులు అందించారు. రాష్ట్రంలో బిల్డర్స్ ఆసోసియేషన్‌కు సంబంధించి దాదాపు 14 కేంద్రాలున్నాయని నిర్వాహకులు తెలిపారు.
హైటెక్‌సిటీలో బిల్డర్స్ డే వేడుకలు - bilders day celebrations in hitech city hyderabad
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఎన్కన్వెన్షన్ సెంటర్లో బిల్డర్స్డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.

హైటెక్‌సిటీలో బిల్డర్స్డే వేడుకలు
హైటెక్‌సిటీలో బిల్డర్స్డే వేడుకలు