తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహన దొంగ అరెస్ట్

హయత్ నగర్, చిట్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు కిరణ్​ను హయత్​నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

bike theft kiran arrested by hayathnagar police
ద్విచక్రవాహన దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Dec 17, 2019, 1:58 PM IST

హయత్​నగర్ పరిధిలో వరుస బైక్​ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల క్రితం హయత్ నగర్​ పరిధిలోని పోచమ్మ బస్తీలో ఓ ద్విచక్ర వాహనాన్ని కిరణ్ దొంగలించాడు. పోలీసులు సిసి కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించారు. నిందితుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కిరణ్ అనే పాత నేరస్థుడుగా గుర్తించి అరెస్ట్​ చేశారు. 2 లక్షల విలువైన 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ద్విచక్రవాహన దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details