తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్​, లారీ ఢీ.. ఇద్దరు దుర్మరణం - rangareddy latest news

హయత్‌నగర్​లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

Breaking News

By

Published : Feb 23, 2020, 5:23 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్​లోని లక్ష్మారెడ్డిపాలెం ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details