నిమ్స్‌లో ఆరుగురికి కరోనా
నిమ్స్‌లో నలుగురు వైద్యులు, ఒక ప్రొఫెసర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో నలుగురు రెసిడెంట్ వైద్యులకు వైరస్ సోకింది. ఇవాళ ఎంత మందికి పరీక్షలు నిర్వహించారంటే...
తెలంగాణకు 34, ఏపీకి 66 శాతం
కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీ.. 34: 66 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని కృష్ణా బోర్డు ఆదేశించింది.ఇంకేమందంటే..
ఈనెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ పరీక్షలు
ఇంజినీరింగ్, బీఫార్మసీ పరీక్షలపై జేఎన్‌టీయూహెచ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. సెమిస్టర్ పరీక్షల సమయాన్ని ఎంతకు కుదించిందంటే..
కోర్టుకు గొర్రెకుంట సామూహిక హత్యల నిందితుడు
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఎలా అడ్డుకుంటారు
కేసీఆర్ కొండ పోచమ్మ వద్ద వందల మందితో ప్రారంభోత్సవాలు నిర్వహిస్తే తప్పు లేదు కానీ.. ప్రాజెక్టుల వద్ద మేము తిరిగితే తప్పెలా అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇంకేమన్నారంటే..