రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు, మృతుల వివరాలు..
నష్టాల్లో ఆర్టీసీ
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఆర్టీసీ పరిస్థితి. నష్టాల నుంచి తేరుకుంటున్న సమయంలోనే లాక్డౌన్ ఆర్టీసీకి తీరని కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎన్ని కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందో తెలుసా?
తీరని విషాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాళ్లపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు ఛత్తీస్‌గఢ్ మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రోడ్డే ఆవాసం
అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథలా జీవిస్తోంది ఈ వృద్ధురాలు. తనను చూసుకోవటం భారంగా ఉందని కన్నకొడుకే రోడ్డుపై పడేసిన అంజలిని ఆదుకునేదెవరు..? తన ఆకలిని తీర్చేదెవరు..?
ఎన్జీటీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ కేసులో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరించింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ.50 కోట్ల మొత్తాన్ని ఏం చేయాలో చెప్పింది.
మాల్యా రాక లాంఛనమేనా?
పరారీలో ఉన్న రుణ ఎగవేతదారు విజయ్‌మాల్యాను భారత్‌కు ఎప్పుడైనా తీసుకురావొచ్చని సమాచారం. మాల్యా ఎప్పుడు వస్తారంటే...
విదేశీయుల రాకకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విదేశీయులు భారత్‌కు వచ్చేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. విదేశీ వ్యాపారులు, ఆరోగ్య, వైద్య పరిశోధన, సాంకేతిక నిపుణులు భారత్‌కు వచ్చే విధంగా అనుమతించే దస్త్రంపై ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇంట్లోనే ఉన్న కరోనా!
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి తాండవం చేస్తోంది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివన్నీ చేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా.. కరోనా వచ్చిందంటోంది బంగ్లాదేశీ- అమెరికన్ బ్యూటీ బ్లాగర్ నబేలా నూర్..
'కోహ్లీని కవ్విస్తే అంతే'
మైదానంలో కోహ్లీ, ధోనీలను కవ్వించడం మంచిది కాదన్నారు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్.. కవ్విస్తే ఏమవుతుందటే...
రిపోర్టు బయటపెట్టిన ఆ హీరో
ఇటీవలే జోర్డాన్ నుంచి తిరిగొచ్చిన మలయాళ నటుడు పృథ్వీరాజ్.. తన కొవిడ్-19 పరీక్షలకు సంబంధించిన రిపోర్టును ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఇంకేం చెప్పాడంటే..