అమ్ముడుపోయే పంటలే వేయాలి
రాష్ట్రంలో పంటల సాగు వ్యూహంపై సీఎం కేసీఆర్ 3 రోజులపాటు విస్తృతంగా చర్చించారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలే సాగుచేసే అలవాటు రైతుల్లో రావాలన్నారు. ఇంకేమన్నారంటే?
మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో పిటిషన్
మెట్రోరైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు చేసింది. రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టికెట్ల ధరలు ఖరారు చేశారని హైదరాబాద్ సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు.హైకోర్టు ఏం ఆదేశించిందంటే?
రెండ్రోజులు వర్షాలు
'నిసర్గ' ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే వీలుందని వెల్లడించారు. మరిన్ని విశేషాలకై క్లిక్ చేయండి!
దిశను మార్చుకున్న మిడతల దండు!
దక్షిణాది రాష్ట్రాలకు మిడతల ముప్పు తప్పినట్టేనని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గాలి వాటంతో ప్రయాణించే మిడతలు రుతుపవనాల ప్రభావం వల్ల దిశను మార్చుకున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు దండు ఎక్కడుందంటే?
'ఒకే దేశం- ఒకే మార్కెట్'
వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి రైతులకు మేలు చేకూర్చే దిశగా నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి.