భారత్-అమెరికా మధ్య నెలకొన్న సంబంధాలను వివరించే భారతమెరికా పుస్తకాన్ని హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దర్శక నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత భగీరథ రచించిన ఈ పుస్తక విశేషాలను రమాణాచారి ప్రస్తావించారు. రచయిత భగీరథతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
'ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాన్ని చాటే భారతమెరికా' - భారతమెరికా పుస్తకాన్ని విడుదల చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి
ప్రముఖ రచయిత భగీరథ రచించిన భారతమెరికా పుస్తకాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారి విడుదల చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాన్ని చాటే విధంగా ఈ పుస్తకం ఉందని కొనియాడారు. భాష ఎంతో సరళంగా ఉందని తెలిపారు.
'ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాన్ని చాటే భారతమెరికా'
ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాన్ని చాటే భారతమెరికా పుస్తకం ఎంతో సరళంగా ఉందని చెప్పారు. ఈ విలువైన పుస్తకాన్ని అందించినందుకు భగీరథను అభినందించారు.
ఇదీ చదవండి:ఒకసారి కింగ్ అయితే.. ఎప్పటికీ కింగే