తెలంగాణ

telangana

ETV Bharat / state

విమోచన దినోత్సవంపై భాజపా చర్చ - నాంపల్లి

హైదరాబాద్‌ నాంపల్లిలో భాజపా రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో  రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్షణ్‌ పాల్గొన్నారు.

విమోచన దినోత్సవంపై భాజపా చర్చ

By

Published : Sep 3, 2019, 11:08 PM IST

భాజపా రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ సభ్యత్వాల నమోదు, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ నిర్వహణ, సంస్థాగత ఎన్నికలు, చేరికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. సభ్యత్వ నమోదులో నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు.

విమోచన దినోత్సవంపై భాజపా చర్చ

ABOUT THE AUTHOR

...view details