తెరాస ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని బేగంబజార్ భాజపా అభ్యర్థి శంకర్ యాదవ్ ఆరోపించారు. తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బేగంబజార్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: శంకర్ యాదవ్ - హైదరాబాద్ తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే ప్రజాసమస్యలను పరిష్కరిస్తానని బేగంబజార్ అభ్యర్థి శంకర్ యాదవ్ అన్నారు. తన డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
బేగంబజార్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : శంకర్ యాదవ్
బేగంబజార్లో ఇంటింటికి తిరిగి భాజపాను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. అందరితో కలిసి ప్రజాసమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు.