మంచు తెరలతో సరికొత్త అందాలు భాగ్యనగర వాసులను కనువిందు చేశాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలు.. జనంతో సందడిగా మారాయి. ట్యాంక్‌బండ్ చుట్టూ మంచు తెరల రమణీయ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేశాయి.
మంచుతెర మాటున ట్యాంక్‌బండ్ అందాల కనువిందు - కనువిందుగా మంచుతెరమాటున ట్యాంక్‌బండ్ అందాలు
మంచు తెరలతో హైదరాబాద్.. సరికొత్త అందాలను భాగ్యనగర వాసులకు పరిచయం చేసింది. రమణీయ దృశ్యాలతో కనువిందు చేసింది. గురువారం సాయంత్రం నగరంలోని నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు మంచుతో కప్పి చూపరులను ఆకర్షించాయి.
ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, హైదరాబాద్
హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం, నెక్లెస్ రోడ్‌లోని త్రివర్ణపతాకం మంచుతెర మాటున వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. చల్లని గాలితో సాగర్‌లో బోట్‌పై చక్కర్లు కొడుతూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో ఆహ్లాదకరమైన, అత్యాధునిక బస్షెల్టర్లు.!