ఆంధ్ర ఊటీ అరకులోయ పర్యటకులతో సందడిగా మారింది. సంక్రాంతి సెలవుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో లోయ మరింత అందంగా మారింది. కొండ కోనల్లోంచి జాలువారె జలపాతల కింద స్నానాలు చేస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. బోట్ షికారు, గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం, కాఫీ తోటలు, వ్యూ పాయింట్, జలపాతాలు అన్నీ సందర్శకులతో నిండిపోయాయి. అరకు వెళ్లే రహదారులన్ని రద్దీగా మారాయి.
సంక్రాంతి వేళ... ఆంధ్ర ఊటీకీ సందర్శకుల తాకిడి - beautifull araku Valley latest news update
జలపాతాల సవ్వడిలో ప్రకృతి సోయగాలు ఆస్వాదించేందుకు... మంచు సోయగాలు చూసేందుకు... ఆంధ్ర ఊటీ అరకులోయకు పర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొండ కోనల్లోంచి జాలువారె జలపాతల కింద స్నానాలు చేస్తూ ఆనందిస్తున్నారు.
సంక్రాంతి వేళ... ఆంధ్ర ఊటీకీ సందర్శకుల తాకిడి