తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు - Andhrapradesh Thirumala's snow atmosphere
ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో కొండపై వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. మండు వేసవిలోనూ దట్టంగా మంచు కురిసింది. శ్రీవారి ఆలయం వద్ద తిరుమల వీధుల్లో మంచు కురిసే దృశ్యాలు మనోహరభరితంగా ఉన్నాయి.
తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు