బీసీలకు అన్యాయం చేశారు? - శానసమండలి
రిజర్వేషన్ల కుదింపు వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని శాసనమండలిలో విపక్ష ఎమ్మెల్సీలు ఆరోపించారు. వారికి న్యాయం చేసేందుకు మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు.
శాసనమండలిలో రిజర్వేషన్లపై చర్చ
ఇవీచదవండి:చుక్క నీరు రాలేదు